సంగారెడ్డి: అందోల్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకుడు రమేష్ పాటిల్ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ బి.బి. పాటిల్ శుక్రవారం ఆయనను పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లిన బి.బి. పాటిల్ రమేష్ పాటిల్‌ను నేరుగా కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి ఆయనకు అందిస్తున్న చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. రమేష్ పాటిల్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ బీజేపీ నాయకులు అడికే జగదీశ్వర్, అశోక్, శివ, సిద్ధేశ్వర్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Friday, August 28, 2026
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బీజేపీ నేతకు మాజీ ఎంపీ పరామర్శ
Subscribe to:
Post Comments (Atom)
గాంధీ విగ్రహానికి జర్నలిస్టుల సమస్యలపై వినతి..!
-ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి డిమాండ్ సంగారెడ్డి అక్టోబర్ 2 (SN...
-
పటాన్చెరు, ఆగస్టు 27 (SNM న్యూస్): కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సోదర–స...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
No comments:
Post a Comment