తెల్లాపూర్, జూన్ 3: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని గురువారం తెల్లాపూర్‌లో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ తెల్లాపూర్ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనాధ పిల్లలకు దుస్తులు, టిఫిన్ బాక్సులు పంపిణీ చేయడంతో పాటు రూ.30 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కేసీఆర్ నగర్ బీఆర్ఎస్ నాయకులు షకీల్ రూ.5 వేల సహాయం చేశారు. ఆయన మాట్లాడుతూ.. హరీష్ రావు నాయకత్వంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందిందని తెలిపారు. కార్యక్రమంలో తెల్లాపూర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, కేసీఆర్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Showing posts with label తెల్లాపూర్. Show all posts
Showing posts with label తెల్లాపూర్. Show all posts
Wednesday, June 03, 2026
సేవా భావంతో హరీష్ రావు పుట్టినరోజు వేడుకలు
Subscribe to:
Posts (Atom)
గాంధీ విగ్రహానికి జర్నలిస్టుల సమస్యలపై వినతి..!
-ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి డిమాండ్ సంగారెడ్డి అక్టోబర్ 2 (SN...
-
పటాన్చెరు, ఆగస్టు 27 (SNM న్యూస్): కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సోదర–స...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
