సంగారెడ్డి నాలుగో తరగతి సిబ్బంది పదవి విరమణ అయినందున వారి యొక్క సన్మానం గురించి పదవి విరమణ కార్యక్రమం సందర్భంగా మన తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం భవనంలో ఏర్పాటుచేసిన పదవి విరమణ సన్మాన కార్యక్రమం జరుపుకుంటున్న అందులో దుర్గయ్య ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్, కే సత్యనారాయణ చీఫ్ ప్లానింగ్ ఆఫీస్ ఆనంద్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ సభ్యులు పదవి విరమణ అందుకున్నారు ఈ కార్యక్రమంలో నాలుగో తరగతి జిల్లా అధ్యక్షుడు షరీఫ్, సెక్రెటరీ నాగరాజు, అసోసియేషన్ ప్రెసిడెంట్ పి అశోక్, మరియు టౌన్ అధ్యక్షుడు పండరి ట్రెజరర్ ప్రవీణ్ కుమార్, పాల్గొన్నారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Sunday, August 31, 2025
Subscribe to:
Post Comments (Atom)
గాంధీ విగ్రహానికి జర్నలిస్టుల సమస్యలపై వినతి..!
-ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి డిమాండ్ సంగారెడ్డి అక్టోబర్ 2 (SN...
-
పటాన్చెరు, ఆగస్టు 27 (SNM న్యూస్): కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సోదర–స...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...

No comments:
Post a Comment